About

Spread the love
logodesign

ఖమ్మంవాణి గురించి

ఖమ్మం వాణి (KhammamVaani.in) - నిజం నిర్భయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిష్పాక్షికమైన, వేగవంతమైన, నమ్మకమైన వార్తలను అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఆదిలాబాద్ నుండి వనపర్తి వరకు, హైదరాబాద్ నుండి భద్రాద్రి కొత్తగూడెం వరకు రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల్లోని స్థానిక సమస్యలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము కవర్ చేసే జిల్లాలు: ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి. ఫౌండర్ & ఎడిటర్: జి. రామకృష్ణ (G. Ramakrishna) ప్రధాన కార్యాలయం: ఖమ్మం, తెలంగాణ. మమ్మల్ని సంప్రదించడానికి: khammamvaani.official@gmail.com ---